Header Banner

తిరుపతి ఈఎస్ఐలో ఆకస్మిక తనిఖీలు... సస్పెన్షన్లతో మారిన పరిస్థితి! 500 పడకల ఆస్పత్రితో భారీ ప్రణాళిక!

  Thu Feb 20, 2025 17:17        Politics

రాజమండ్రి ఈఎస్ఐ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తొమ్మిది మందిని సస్పెండ్ చేసిన తర్వాత ఆస్పత్రిలో ఓపీల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని తెలిపారు. కొత్తగా 30 ఈఎస్ఐ డిస్పెన్సరీల నిర్మాణాన్ని ప్రభుత్వము యోచనలో ఉంచిందని, అమరావతిలో 500 పడకల ఆస్పత్రి నిర్మాణంతో పాటు, తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. విశాఖలో సీఎస్ఆర్ నిధులతో మొబైల్ ఐసీయూ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #hospital #checking #todaynews #flashnews #latestupdate